శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం:
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం: తన 125వ స్థాపన దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. 1901లో స్థాపించబడిన ఈ చారిత్రక గ్రంథాలయం, సెప్టెంబర్ 1, 2025 సోమవారం సాయంత్రం 6:15 గంటలకు, రావిచెట్టు రంగారావు సభా మందిరంలో ఈ ఉత్సవాన్ని జరుపుకోనుంది.ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే !